loader

బాణసంచా తయారు చేస్తున్న ఒకఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు సమాచారం.
మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిహార్‌లోని సివాన్ జిల్లా, బర్హరియా బ్లాక్‌లోని అలంపుర్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON