loader

ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా రోజుల వ్యవధిలోనే 50శాతం వరకు కొన్ని కూరగాయల ధరలు పెరిగాయి. పప్పుల నుంచి అన్ని సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఆదాయ వనరులు పెరగకపోవడం.. నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో పేదలు ఒక పూటైనా కడుపునిండా తిండి తినలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల ధరలను వాకబు చేస్తే పావు కిలో ధరే చెబుతున్నారు. అంటే కిలో ధర సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. బియ్యం పప్పుల ధరలు కూడా అమాంతం పెరగడంతో ఏమి తినాలో తెలియని పరిస్థితి నెలకొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON