loader

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. కడప, తిరుపతి కార్పొరేషన్లతో పాటు మైదుకూరు, రాజంపేట మున్సిపాలిటీల్లో గడువు పెంపు వర్తిస్తుంది. ఈ స్థానాల్లో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు కొత్త నామినేషన్లు స్వీకరిస్తారు కడప కార్పొరేషన్ (11 డివిజన్లు): నగరపాలక సంస్థలోని 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55వ డివిజన్లలో అభ్యర్థులు కొత్తగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON