సూర్య ఫుడ్ అండ్ అగ్రో సంస్థ ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో వాడే రా మెటీరియల్ లో పశువుల దాణాను వినియోగిస్తున్నట్లు FSSAI అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ కి చెందిన ఫుల్ క్రీమ్ పాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల నమూనాలను ప్రతిష్టాత్మక రిఫరల్ ఫుడ్ లాబొరేటరీకి పంపించారు. అయితే అక్కడి ఫలితాల్లో దొడ్ల పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఉన్నట్లు తేలింది. దీంతో దొడ్ల సంస్థపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.