loader

జనసేన పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితా:
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ,ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు అమలాపురం- నల్ల శ్రీధర్, చిలకలూరిపేట-తోట రాజేశ్వరి, గొల్లప్రోలు- కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం- కొత్తపల్లి శైలజ, నిడదవోలు-కల్లం జ్యోతి, పెడన-మట్టా శివపావని, పిఠాపురం-బీరా విజయ్ శేఖర్, పుత్తూరు-డి. ఏలుమలై, సాలూరు నుంచి గొర్లె విజయకుమారి, సామర్లకోట నుంచి పిట్టా జానకీ రామారావు, తెనాలి నుంచి టి. వెంకటరమణారావు, తిరువూరు నుంచి పి. మాధవి అభ్యర్థులు ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON