జనసేన పోటీ చేసే మున్సిపాలిటీలు (21)
ఉత్తరాంధ్ర : పాలకొండ, రాజాం, సాలూరు.
ఉమ్మడి తూర్పు గోదావరి : తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, అమలాపురం, ముమ్మిడివరం.
కృష్ణా, గుంటూరు జిల్లాలు : తిరువూరు, పెడన, తెనాలి, చిలకలూరిపేట.
ప్రకాశం, రాయలసీమ : దర్శి, మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు.
బీజేపీ పోటీ చేసే మున్సిపాలిటీలు (07) నెల్లిమర్ల, యలమంచిలి, బాపట్ల, కావలి, గూడూరు,గిద్దలూరు, ఎర్రగుంట్ల, గూడూరు (కర్నూలు).