ఈసారి జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అక్టోబర్ 8న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల మార్పు కంటే, కేవలం విధానపరమైన, నిర్మాణాత్మక సంస్కరణలపైనే దృష్టిసారించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో రిజిస్ట్రేషన్