loader

SBI తమ ఖాతాదారులకు అక్టోబర్ నెల నుంచి నెలకు కేవలం 4 సార్లు మాత్రమే ఏటీఎంల వద్ద ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈ నాలుగు సార్ల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ. 15 + జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితి ప్రతి క్యాష్ విత్‌డ్రాయల్‌కు రూ. 23 + జీఎస్టీ (GST) బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్, పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ. 11 + జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON