loader

ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మార్ఫింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అభ్యంతరకర నకిలీ వీడియోపై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నకిలీ వీడియోను అసలు ఎవరి ద్వారా, ఎక్కడి నుంచి సృష్టించారు మరియు దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో కూపీ లాగుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON