<span;>సౌదీ అరేబియా – హౌతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ సాయుధ బలగాలు సౌదీ అరేబియాపై మరోసారి భారీ దాడికి పాల్పడ్డాయి. సౌదీ రాజధాని రియాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ చమురు సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు హౌతీ గ్రూప్ శనివారం ప్రకటించింది.గడిచిన 24 గంటల్లోనే తమ భూభాగంపై సౌదీ బలగాలు 60కి పైగా వైమానిక దాడులు చేశాయని, దీంతో మొత్తం దాడుల సంఖ్య 1,420కి చేరిందని వారు ఆరోపించారు.
<span;>