loader

నెస్లే ఇండియా తయారు చేసిన లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ విక్రయాలను FSSAI నిషేధించింది. న్యూఢిల్లీలోని ది లలిత్ హోటల్ నుంచి సేకరించిన నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా అది అసురక్షితం నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా తేలినట్లు FSSAI ప్రకటించింది. నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నాన్-కంప్లయింట్‌గా గుర్తించబడింది. సంబంధిత ఉత్పత్తి విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. నెస్లే ఇండియా తమ ఉత్పత్తి పూర్తిగా సురక్షితమేనని, అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON