loader

ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులతో విరుచుకుపడిన అతడు.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌పై టీ20ల్లో 14 సిక్సర్లు బాదాడు అభిషేక్. దీంతో ఆ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ(11)ని అతడు అధిగమించాడు. ఫైనల్లో 7 సిక్సర్లు బాదిన శర్మ.. యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన అభిషేక్.. 400 సిక్సర్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON