October 2, 2026 Posted by : Admin General లాల్ బహదూర్ శాస్త్రి (1904 అక్టోబర్ 2, – 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు.