దేశ రాజధాని ఢిల్లీ లో వాయు నాణ్యత క్షీణించింది. ఈ ఉదయం AQI ఉన్నత స్థాయి నుంచి సాధారణ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 129 గా ఉంది. గత ఐదేళ్ల నుంచి అంటే 2022 నుంచి 2026 వరకు ఢిల్లీలో గాలి నాణ్యతను పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ నెల సగటు కూడా చాలా తక్కువగా ఉంది. అంటే గడిచిన నాలుగు సెప్టెంబర్ల కంటే ఈ సెప్టెంబర్లోనే తక్కువ నాణ్యత ఉన్నది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.