తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ ఛైర్‌పర్సన్ శనివారం ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో 15,749 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/