loader

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. 2026-27 ఎక్సైజ్ పాలసీ అమలు కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ పాలసీ ద్వారా 807 మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించనున్నారు. మొత్తం 3,736 మద్యం దుకాణాల్లో 2,929 దుకాణాల రెన్యూవల్ పూర్తయ్యాయి. 799 ఓపెన్ కేటగిరి, 8 రిజర్వ్‌డ్ కేటగిరీ దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. కాగా.. కొత్త మద్యం పాలసీ కోసం ఈనెల 24న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెల అక్టోబర్ 1 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON