హైదరాబాద్ బాలాపూర్ గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తి అయింది. ట్యాంక్ బండ్ పై క్రేన్ నంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణేశ్ శోభాయాత్రలో వందలాది చిన్న గణనాథులు కలుస్తున్నాయి. మొత్తం కార్యక్రమం వైభవంగా సాగుతోంది.గణేశ్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట-ఫలక్నుమా, చార్మినార్, అఫ్జల్గంజ్-ఎంజేమార్కెట్, అబిడ్స్-లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ వరకు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగింది.

