loader

ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్‌కు మరో చారిత్రక పతకం దక్కింది. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భరణికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల్లో పోల్ వాల్ట్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా భరిణికా రికార్డు సృష్టించింది.భరిణికాతో పాటు కజకిస్థాన్‌కు చెందిన పోలినా ఇవనోవా కూడా 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్యం అందుకుంది. ఇద్దరూ 4.25 మీటర్ల ఎత్తును దాటడంతో విఫలమవడంతో సంయుక్తంగా మూడో స్థానం దక్కింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON