loader

జోబీ ఏవియేషన్ సంస్థ అమెరికా గగనతలంలో పైలట్ అవసరం లేకుండా 5,148 kmలు పూర్తి స్వయంప్రతిపత్త విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఈ విమాన ప్రయాణంలో టాక్సీయింగ్, టేకాఫ్, నావిగేషన్, ల్యాండింగ్ వంటి కీలకమైన అన్ని దశలను విమానం టెక్నాలజీ సాయంతోనే పూర్తి చేయడం గమనార్హం. రిమోట్ ఆపరేటర్లు దాదాపు 2,323 మైళ్ల దూరం నుంచి ప్రయాణాన్ని పర్యవేక్షించారు అత్యవసర భద్రత కోసం ఓ పైలట్ ఉన్నప్పటికీ .. ప్రయాణంలో ఎలాంటి కంట్రోల్స్ లేదా బటన్‌లను ఆయన తాకలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON