loader

మూసారాంబాగ్‌ శాలివాహన నగర్‌లో నివాసముంటున్న అంబర్‌పేట్‌ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌ ముత్తె చంద్రశేఖర్‌ (35) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఓ యువతికి వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఆ సంభాషణలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సదరు యువతికి తెలిపారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారాన్ని అందించింది. పోలీసులు నివాసానికి చేరుకునే అప్పటికే ఆయన ఇంట్లో ఉరివేసుకుని మృతిచెంది కనిపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON