loader

ఆసియా క్రీడల్లో సోమవారం భారత్ కు మూడో పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల బృంద విభాగంలో భారత్ కు రజత పతకం దక్కింది. ఈ పతకాన్ని రుద్రాంక్ష్ పాటిల్, పార్ట్ మానే, హిమాన్షు ధిల్లాన్ త్రయం దక్కించుకొన్నారు. త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకున్నారు. చైనా 1899 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రుద్రాంక్ష, హిమాన్షు వ్యక్తిగత ఈవెంట్లో ఫైనల్ కు అర్హత సాధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON