loader
ఖైరతాబాద్ లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. బడా గణేష్ దర్శనానికి 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. దాంతో మహాగణపతి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. శ‌నివారం ఒక్క‌రోజే దాదాపు 2 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకున్న‌ట్లు ఉత్స‌వ క‌మిటీ సభ్యులు వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON