IIT Bombayలో బీటెక్ విద్యార్థి సాహిల్ ఆత్మహత్య ఘటనలో కులవివక్ష కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని సాహిల్ తండ్రి ఆరోపిస్తున్నారు ప్రొఫెసర్ సూర్యనారాయణ్ తన కుమారుడిపై కులానికి సంబంధించిన అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అతడిని తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాంపస్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ఐఐటీ బాంబే సమాధానం చెప్పాలని ఆందోళన చేపట్టాయి. పరీక్షలో చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడన్న
కారణంగానే ప్రొఫెసర్ సాహిల్‌ను మందలించారని ఐఐటీ బాంబే తెలిపింది