ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ఒక ఆత్మీయ సందేశం ఇచ్చారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా వేదికపై అడుగుపెడుతున్న ప్రతి అథ్లెట్.. మొత్తం దేశ ప్రజల ఆశలు, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులను తమ వెంట తీసుకెళ్తున్నారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేయండి. యావత్ దేశం మీ వెంటే ఉండి ప్రోత్సహిస్తోంది” అని నీతా అంబానీ భారత బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.