loader

ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని ఆపిల్ అధికారిక స్టోర్‌లో సందడి చేశారు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. సేల్స్ ప్రారంభం రోజున నేరుగా స్టోర్‌ను సందర్శించి, సరికొత్త ఐఫోన్ 18 (iPhone 18) ని కొనుగోలు చేసి అన్‌బాక్స్ చేశారు విక్కీ . ఆపిల్ స్టోర్‌లో ఉన్న అభిమానులతో, కొనుగోలుదారులతో చిరునవ్వుతో సంభాషించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విక్కీ కౌశల్ ఐఫోన్ 18 డివైజ్‌ను అన్‌బాక్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON