ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం మరియు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని ఆయన స్వగ్రామం వడ్ నగర్లో హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, చారిత్రక షర్మిష్ఠ సరస్సు,శ్రీ హట్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అమిత్ షా పవిత్ర మహామంగళ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ‘వడ్ నగర్ నుండి వారణాసి’ వరకు సాగే భారీ బైక్ సేవా యాత్రను అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు