కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 210 అప్రెంటిస్షిప్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐటీఐ ట్రేడ్, టెక్నీషియన్, ఒకేషనల్ అప్రెంటిస్ ఖాళీలను పలు విభాగాల్లో నింపనుంది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సంస్థ షెడ్యూల్ ఎ కేటగిరీ-1 మినీరత్న కంపెనీ. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 8. ఇతర వివరాలకు https://www.cochinshipyard.in https://apprenticeshipindia.gov.in లలో చూడండి.