loader
 ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  విశ్వ ఉమియాధామ్‌లో జరిగిన ఈ వేడుకలో ఏకంగా 7,600 దీపాలను వెలిగించడంతో ప్రాంగణం మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఈ సందర్భంగా 150 మంది  యువత నేతృత్వంలో 5 వేల మందికి పైగా ప్రజలు ఒకేసారి ‘వందే మాతరం’ గీతాన్ని ఆలపించారు.  ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మా ఉమియా దేవికి మహా హారతి నిర్వహించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON