loader
యెమన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలు ఇప్పటికే హుతీ తిరుగుబాటుదారుల వశం కావడంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా  తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎర్ర సముద్ర తీరంతో పాటు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని హుతీలు  స్వాధీనం చేసుకోవడం సౌదీ చమురు ఎగుమతులకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, తమకు దౌత్య సంబంధాలు లేని ఇజ్రాయెల్ నుంచి  గూఢచార సమాచారాన్ని పొందేందుకు సౌదీ అరేబియా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON