loader

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గంట మోగించగానే చర్చలు మొదలవుతాయి. అయితే ప్రతి గంటకు రూ. 15 నుండి 20 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఢిల్లీకి చెందిన పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాసనసభకు కోటి నుండి కోటిన్నర ఖర్చు అవుతుంది. అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, పోలీసులు, వివిధ శాఖలకు చెందిన 400 మంది అధికారులు సమాధానాలు సిద్ధం చేయడానికి వస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON