ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, విక్టరీ వెంకటేష్, ఆయన కుమార్తెలు, సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ , ఆనంద్ దేవరకొండ, వి.వి.ఎస్. లక్ష్మణ్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్లకు ఓటరు గుర్తింపు కార్డుల్లో వివరాలు మ్యాచ్ కాకపోవడంతో ఎన్నికల సంఘం SIR నోటీసులు అందాయి.ఓటరు గుర్తింపు కార్డుల్లో వివరాలు మ్యాచ్ కాకపోవడంతో వీరందరికీ తమ ఆధారాలను మళ్లీ సమర్పించి సవరణలు చేసుకోవాలని సూచించారు.