loader
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ పోస్టులకు మూడేళ్ల వయోపరిమితి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పోలీసు, ఫైర్, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్ విభాగాల్లో వయోపరిమితి పెంపు ఉంది. కానిస్టేబుల్    (డ్రైవర్ పోస్టులకు) మాత్రం సడలింపు ఇవ్వలేదు. ఎస్సై ఉద్యోగాలతో సమానంగా కానిస్టేబుళ్ల వయో పరిమితి 32కు పెంచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON