loader

ఒక దేశం లేదా ప్రాంతపు చరిత్ర అంటే కేవలం రాజుల విజయాలో, పాలక వర్గాల అధికార మార్పిడులో మాత్రమే కాదు. ప్రజల వైపు నిలబడి, అణచివేతపై కలం ఎత్తిన విప్లవ మూర్తుల జీవిత సారాంశమే నిజమైన చరిత్ర. ఆ కోవలోనే తెలంగాణ పోరాట చరిత్రలో కాళోజీ పేరు ఒక చెరగని సంతకం. మూడు తరాల ప్రజా ఉద్యమాలకు వాయిస్‌గా నిలిచి, అధికారాన్ని ధిక్కరించిన నిప్పుకణం ఆయన. నేడు ప్రజాకవి, కాళోజీ జయంతి సందర్భంగా ఆ విప్లవ సేనాని భావజాలాన్ని, స్ఫూర్తిని స్మరించుకుందాం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON