కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టాపట్టాలేసుకోని తిరగడంత జయం రవిపై తీవ్రమైన నెగెటివిటీని తెప్పిచాయి. భార్యతో విడాకుల వివాదం కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.అదే సమయంలో సింగర్ కెనీషా కూడా రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇప్పుడీ ప్రేమ జంట మళ్లీ బుక్ అయ్యారు. అది కూడా ఒక సిగరెట్ ఇద్దరూ కలిసి తాగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.