loader

ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని ‘సత్య నికేతన్’ప్రాంతంలోని బాలుర పీజీ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, తొమ్మిదిమందిని రక్షించామని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని సౌత్‌వెస్ట్ అడిషనల్ డీసీపీ 1 అభిమన్యు పొస్వాల్() వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON