loader

నెల్లూరు లోని కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ డబ్బుతో అధికారులకు పట్టుబడ్డాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహనాలను నిలిపి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపి నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుండి 2.48 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON