loader

ఇండోనేషియాలోని ప్రసిద్ధ అగ్నిపర్వతం ‘అనక్ క్రాకటోవా’ ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా బద్దలైంది. పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో భారీగా అగ్నిపర్వత బూడిద అలముకుంది. ఈ పరిణామం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జకార్తాలోని సోకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బూడిద దట్టంగా వ్యాపించడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండోనేషియా ప్రధాన ద్వీపాలైన జావా, సుమత్రాల మధ్య ఉన్న సుందా జలసంధిలో ఈ అగ్నిపర్వత ద్వీపం ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON