సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన అంశంపై సూర్య మౌనం వీడారు. జట్టు నుంచి తనను తొలగించిన తర్వాత తనకు నవ్వే మిగిలిందన్నాడు.సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం పట్ల తానేమీ రియాక్ట్ కాలేదన్నారు. కొత్త జట్టులో తన పేరు లేనప్పుడు నవ్వు వచ్చిందని, జాతీయ జట్టుతో ఆడుతున్నప్పుడు వత్తిడి సమయంలో తాను అలాగే చేస్తుంటానన్నాడు. ఎప్పుడూ స్మైల్ ఇస్తుంటానని, రిలాక్స్ అవుతానన్నాడు. అకస్మాత్తుగా జట్టు నుంచి తొలగిస్తారని అనుకోలేదని సూర్య అన్నాడు.