loader
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం (KING100) అఫీషియల్ గ్లింప్స్ విడుదలైంది. ‘ది కింగ్స్ గేమ్ బిగిన్స్ నౌ’ పేరుతో వచ్చిన ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ పరిశీలిస్తే నాగార్జున ఒక భారీ స్కామ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో
ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON