loader
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని అధికారులను ఆదేశించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో వేగవంతం చేయనున్నారు. జోన్‌-1: మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 1,853 టీచర్‌ పోస్టులు, 7,737 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి. జోన్‌-2: మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 1,247 టీచర్‌ పోస్టులు, 5,145 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON