loader
తల్లి కాబోతోన్న హీరోయిన్ సమంత తాజాగా ఇన్ స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. కొందరు తల్లులు బిడ్డ గురించి సలహాలు ఇవ్వగా… మరికొందరు బేబీకి పేరు ఏం అనుకుంటున్నారు? అని అడిగారు.’మా బేబీకి ఓ పేరును ఎంచుకోవడం చాలా కష్టం. దీనికి మీ అందరి సహాయం కావాలి. బేబీ కోసం కావాల్సిన వస్తువులన్నీ కొన్నాను. ‘కొత్తగా తల్లయిన తర్వాత చాలా మార్పులు వస్తాయి తెలుసా?’  అనే ప్రశ్నకు… తాను ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు సమంత.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON