కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘టాక్సిక్’ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ టాక్ తెచ్చుకుంది.బలహీనమైన కథనం, మితిమీరిన హింస వల్ల తొలి రోజే మిశ్రమ మరియు నిరాశాజనక స్పందన వ్యక్తమైంది. ఈ ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కులపై తీవ్రంగా పడనుంది. ‘టాక్సిక్’ పై తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోల్స్ మొదలయ్యాయి.‘డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్’ అని కామెంట్ చేస్తుండగా, ‘ఆదిపురుష్’ లాగా ‘టాక్సిక్’ అతిపెద్ద ప్లాప్‌గా నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు.