loader

ఇరుముడి సినిమా ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పై టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను సినిమాలో చూపించారని.. ఆ సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని టీచర్స్ డిమాండ్ చేస్తున్నారు. సీలేరు జడ్పీ హైస్కూల్ పేరుతో పాటు ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్‌ను చూపిస్తూ ఉపాధ్యాయురాలి పాత్రను నెగెటివ్‌గా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమాలో ఆ సీన్స్ ను వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON