వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని
భారత వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్, రంగారెడ్డి,
మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్,
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.