loader

సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే ఇటీవల ఏర్పాటు చేసిన రక్షణ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ సుముఖంగా ఉందని ఆ దేశానికి చెందిన ఇద్దరు సహాయ మంత్రులు తెలిపారు. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా బంగ్లాదేశ్ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 7న మక్కాలో సౌదీ, పాక్, తుర్కియే సంతకం చేసిన ఈ ఒప్పందం ఈ మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే అది మూడు దేశాలపైన జరిగిన దాడిగా పరిగణించేలా ఒక నిబంధన ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON