loader

అమెరికాలో ఇద్దరు పెద్దల్ని కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేయడం వల్లే ఈ టూర్ కు కేంద్రం బ్రేక్ వేసినట్లు సమాచారం. బ్రిటన్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డిని ఈ టూర్ కు వెళ్లకుండా కేంద్రం అడ్డుకున్నట్లు ఎన్టీటీవీ ఓ కథనం ప్రచురించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON