loader

అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్‌.. ప‌శ్చిమాసియా స‌ముద్ర జ‌లాల నుంచి తిరుగు ప్ర‌యాణం మొద‌లుపెట్టింది. ఇరాన్‌తో యుద్ధం నేప‌థ్యంలో గ‌డిచిన 9 నెల‌ల నుంచి ఆ యుద్ధ‌నౌక హోర్ముజ్ స‌మీపంలో ఉన్న‌ది. అయితే ఇరాన్‌పై యుద్ధం చేసిన ఆ యుద్ధ‌నౌక సైనికులు ప్ర‌స్తుతం మాన‌సికంగా, శారీర‌కంగా క్షీణించిన‌ట్లు తెలిసింది. ఆహార నిల్వ‌లు కూడా త‌గ్గ‌డంతో యుద్ధ‌నౌక వెనుతిరుగుతున్న‌ట్లు భావిస్తున్నారు. శాన్ డియాగోకు లింక‌న్ నౌక ప‌య‌న‌మైన‌ట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON