loader

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ పర్యటనలో మార్పులు చోటుచేసుకోవడంతో సీఎం ఈ నెల 23 న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ విదేశీ టూర్ వేళలను సమీక్షించినట్లు సమాచారం. మారిన ప్రణాళికల ప్రకారం వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON