ప్రధాని మోదీ మూడవ విడత జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సంస్థాగత మార్పుల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వంలోనూ మార్పులు తథ్యమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ మార్పుల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు, ముఖ్యంగా ఎన్సీపీకి కూడా చోటు దక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారుకేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ఉద్వాసన తప్పేలా లేదు. గతంలో జేపీ నడ్డా తరహాలో ఒక వ్యక్తికి రెండు పదవుల ఫార్ములా అమలు చేస్తే మాత్రం గోయల్ సేఫ్.