loader

డిఎస్ సి లో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలయ్యారని అన్నారు. ఎపిపిఎస్ సి గ్రూప్-1 అక్రమాలపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేశారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కాం చూడలేదని చంద్రబాబు విమర్శించారు. ఆత్మాభిమానంతో డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారని, మహిళా టీచర్లకు డిఎస్సీతో, ఆ ప్రక్రియతో ఎమోషనల్ బాండింగ్ ఉందని తెలియజేశారు. ఎల్లుండి గ్రూప్-1 అక్రమాలపై అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON